SBI రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | SBI Recruitment 2023 for 200 Posts | No Exam Required | Apply Online here..
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 15 సర్కిళ్లలో ఖాళీగా ఉన్నా 200 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ బారి నోటిఫికేషన్ నెంబర్.CRPD/RS/2023-24/11 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 06.07.2023 వరకు సమర్పించవచ్చు.. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు సర్కిళ్ల వారీగా ఖాళీలతో ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 200. సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు: అహ్మదాబాద్ - 11, అమరావతి - 01, బెంగళూర్ - 20, బోపాల్ - 11, భువనేశ్వర్ - 14, చండీగర్ - 35, గౌహతి - 48, హైదరాబాద్ - 08, జైపూర్ - 10, కోల్కతా - 06, లక్నో - 06, మహారాష్ట్ర - 09, న్యూఢిల్లీ - 06, పాట్నా - 01, తిరువనంతపురం - 08.. మొదలగునవి. అర్హత ప్రమాణాలు: ప్రామాణిక విద్యార్హతలు ఏవి పేర్కొనలేదు. SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పబ్లిక్ సమస్యలను ఫైనాన్షియల్ ఇన్స్...