జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం.

ఐటిఐ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! AVNL OFMK Jr Technician Recruitment 2025 Apply here భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ, మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. ట్రేడ్ పరీక్ష నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12 . పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ టెక్నీషియన్ ( కాంట్రాక్ట్) (ఎగ్జామినర్ ఇంజనీరింగ్) - 06, జూనియర్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (ఫిట్టర్ జనరల్) - 06. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి NAC/ NTC లో ఫిట్టర్ (ఎలక్ట్రానిక్స్)/ ఫిట్టర్ జనరల్/ మెకానిక్ మిషన్ టోల్ మెయింటెనెన్స్/ టూల్ & డై మేక...