BIRED free online Skill Development program for unemployed youth (LADIES & GENTS Batch) | online apply for various programmes..
బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికులతో అభివృద్ధి సంస్థ నుండి 30 రోజుల ఆన్లైన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానం. | అర్హత ప్రమాణాలు | దరఖాస్తు విధానం | ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం వ్యవధి.. మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి ఉచిత ఆన్లైన్ సెక్షన కార్యక్రమం ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 20 2021 వరకు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులైన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని వృత్తివిద్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్ అందిస్తారు.. కోర్సుల వివరాలు, వాటికి కావలసిన కనీస అర్హతలు: 1. MS-Office: ఇంటర్ పాసైన వారు ఈ కోర్సుకు అర్హులు. 2. Accounting package Tally with GST: బీకాం పాసైనవారు ఈ కోర్సుకు అర్హులు. 3. Javascript, 4. Python Course: ఇంటర్ పాస్ తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. వయసు: 19 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడ్డాయి. ఆన్లైన్ దరఖ