IPR Recruitment 2022 || Apply Medical Office | Library Trainee | Project Scientific Officer | Check eligibility and Apply here..
IPR " ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్" వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ IPR 1. ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్, 2. లైబ్రరీ ట్రైనింగ్, 3. ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 86, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్రాజెక్టు మెడికల్ ఆఫీసర్ - 02, 2. లైబ్రరీ ట్రైని - 04, 3. ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ - 81.. తప్పక చదవండి :: టాటా మెమోరియల్ హాస్పిటల్ 175 నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన. ప్రాజెక్టు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కులతో ఎం బి బి ఎస్ ఉత్తీర్ణత తో.. సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయసు: దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.(ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు). జీతం: రూ.56,000/- + HRA ప్రతి నెల జీతం గా ఉంటుంది...