WDCW One Stop Center JOBS 2026: మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
నిరుద్యోగ మహిళలకు శుభవార్త!
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము ఆధ్వర్యంలో నడపబడే వన్ స్టాప్ కేంద్రం నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి చిత్తూరు జిల్లా కార్యాలయం నుండి నోటిఫికేషన్ జారీ. కాంట్రాక్టు పద్ధతిగా భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కొరకు 27.02.2026 నుండి 09.03.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీలు :
వయోపరిమితి :
దరఖాస్తు విధానం :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.02.2026.
దరఖాస్తులకు చివరి తేదీ : 09.03.2026.
అధికారిక వెబ్సైట్ : https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళలు మాత్రమే) : 01.
- పారా లీగల్ పర్సనల్/లాయర్ : 01.
- పారా మెడికల్ పర్సనల్ (మహిళలు మాత్రమే) : 01.
- సైకో - సోషల్ కౌన్సిలర్ (మహిళలు మాత్రమే) : 01.
- ఆఫీసు అసిస్టెంట్ (మహిళలు మాత్రమే) : 01.
- కేసు వర్కర్స్ : 03.
- మల్టి పర్పస్ స్టాఫ్ (హెల్పర్) : 03.
- సెక్యూరిటీ గార్డు/నైట్ గార్డ్ : 03.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- 42 సంవత్సరాలు మించి వయస్సు ఉన్న వారికి కూడా ఆంధ్రా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి.
ఎంపిక విధానం :
- మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ అనుభవం తదితర ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక జాబితా ప్రకటించి అభ్యర్థనలను స్వీకరించిన తదుపరి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నుండి రూ.34,000/- వేల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయము, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించవలయును.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.02.2026.
దరఖాస్తులకు చివరి తేదీ : 09.03.2026.
అధికారిక వెబ్సైట్ : https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment