పదో తరగతి డిప్లోమా తో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. BSF Air Wing Recruitment for Constable Vacancies Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్, డిప్లొమా తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) Air Wing 22 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రేడియో మెకానిక్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 22 . విభాగాలు : అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కానిస్టేబుల్ (స్టోర్ మెన్). విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొంద