రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు - అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి - వివరాలు
Telangana KVIC JOBs 2026 : మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 18.11.2026 లోగ దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉద్యోగ అవకాశాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందించడానికి. నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాదులోని ఖాదీ పరిశ్రమ పోస్టింగ్ ప్రదేశంగా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఈ మెయిల్ ద్వారా/ స్వయంగా/ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేస్తారు, ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 50 వేలు జీతం గా చెల్లిస్తారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి సులభమైన మార్గం. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఫీజు లేదు. అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించి ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 18.11.2026 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ...




















