10th, Diploma తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఎన్.టి.పి.సి మైనింగ్ లిమిటెడ్ 100 పోస్టులకు ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా. NTPC Mining Limited New Vacancies Recruitment | Apply here..
పదవ తరగతి, డిప్లోమా ఇంజనీరింగ్ లకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి. ✨తాజా ఉద్యోగాలతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ మైనింగ్ లిమిటెడ్ (NML) 100 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, ఆసక్తి కలిగి 10వ తరగతి, డిప్లొమా ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 12.12.2023 నుండి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 100 . విభాగాలు: మైనింగ్ ఓవర్ మెన్, మైనింగ్ ఇంచార్జ్, మెకానికల్ సూపర్వైజర