ఉద్యోగాల భర్తీకి సివిలియన్ ఎంట్రన్స్ పరీక్ష | ఇండియన్ నేవీ పదో తరగతి తో 920 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | INCET 01 2023 Check eligibility and Apply online here..
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET - 01/2023 నోటిఫికేషన్ విడుదల.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 910 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాప్స్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికలు స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ఉంటుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు, పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లోమా, బిఎస్సి అర్హత కలిగిన వారు మిస్ అవ్వకండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత తప్పక దరఖాస్తులు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 910 . విభాగాల వారీగా పోస్టులు : చార్జ్ మ్యాన్