ఉద్యోగాల భర్తీకి సివిలియన్ ఎంట్రన్స్ పరీక్ష | ఇండియన్ నేవీ పదో తరగతి తో 920 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | INCET 01 2023 Check eligibility and Apply online here..
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET - 01/2023 నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 910 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాప్స్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికలు స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ఉంటుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు, పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లోమా, బిఎస్సి అర్హత కలిగిన వారు మిస్ అవ్వకండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత తప్పక దరఖాస్తులు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 910.
విభాగాల వారీగా పోస్టులు :
- చార్జ్ మ్యాన్ (ఆటోమేషన్/ వర్క్ షాప్) - 22,
- చార్జ్ మ్యాన్ (ఫ్యాక్టరీ) - 20,
- సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ (ఎలక్ట్రికల్) - 142,
- సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ (మెకానికల్) - 26,
- సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ (కన్స్ట్రక్షన్) - 29,
- సీనియర్ డ్రాప్స్ మ్యాన్ (కార్తోగ్రాఫిక్) - 11,
- సీనియర్ డ్రాప్స్ మ్యాన్ (అర్మమెంట్) - 50,
- ట్రేడ్స్ మ్యాన్ మేట్ విభాగంలో..
- ఈస్టర్న్ నావెల్ కమాండ్ - 09,
- వెస్టర్న్ నావెల్ కమాండ్ - 565,
- సౌతెర్న్ నావెల్ కమాండ్ - 36.. మొదలగునవి.
📌 SC/ ST/ OBC/ UR/ EWS & PwBD's లకు పోస్టులు కేటాయించారు గమనించండి.
విద్యార్హత:
- భారత్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి, ఐటిఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఎస్సి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
- 31.12.2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- దరఖాస్తు స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు అవి;
- జనరల్ ఇంటెలిజెన్స్ - 25,
- జనరల్ అవేర్నెస్ - 25,
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ - 25,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 25.. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు,
- ప్రతి ప్రశ్నకు ఒక (1)మార్కు కేటాయించారు
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్- 1-6) ప్రకారం రూ.18,000/- నుండి 1,12,400/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.295/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2023 రాత్రి 11:59 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: https://indiannavy.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment