రైల్వేలో భారీగా టీచర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. RRB Central Railway 1036 JOB Apply here..

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 1036 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ (CEN) No.07/2024 జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు 07.01.2025 నుండి ప్రారంభం కానున్నాయి, దరఖాస్తు గడువు 06.02.2025 . ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ లలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 1036 , Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వారీగా ఖాళీలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (వివిధ సబ్జెక్టులు) - 187, సైంటిఫిక్ సూపర్వైజర్ (Ergonomics & Training) - 3, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (వివిధ సబ్జెక్టులు) - 338, చీఫ్ లా అసిస్టెంట్ - 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) - 18, సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్ - 02, జూనియర్ ట్రాన్స్లేటర్/ హిందీ - 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ - 03, స్టాఫ్ ...