శాశ్వత ఉద్యోగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా మిస్ అవ్వకండి MPTGOA Permanent Positions Recruitment Apply here..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అర్హతతో శాశ్వత ఉద్యోగాలు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 - 2,00,000/- వరకు ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఆఫ్లైన్ దరఖాస్తులు 10.07.2023 వరకు స్వీకరిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ.. మర్మగావ్ పోర్ట్ అథారిటీ, గోవా. వివిధ విభాగాల్లోని శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన యువత/ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గల అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలి. నోటిఫికేషన్, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి సమాచారం దిగువన.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 05 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: ట్రైనీ పైలట్ - 04, సేఫ్టీ ఆఫీసర్ - 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంజనీరిం