శాశ్వత ఉద్యోగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా మిస్ అవ్వకండి MPTGOA Permanent Positions Recruitment Apply here..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
- ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అర్హతతో శాశ్వత ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 - 2,00,000/- వరకు ఉంటుంది.
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- ఆఫ్లైన్ దరఖాస్తులు 10.07.2023 వరకు స్వీకరిస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 05.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- ట్రైనీ పైలట్ - 04,
- సేఫ్టీ ఆఫీసర్ - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ భారత ప్రభుత్వానికి చెందిన (లేదా) తత్సమాన మంత్రిత్వ శాఖ నుంచి జారీ చేయబడిన కాంపిటీషన్ మాస్టర్ ఆఫ్ ఫారెన్ ధ్రువ పత్రం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- మర్మగావ్ పోర్ట్ అథారిటీ నిబంధనలు ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.50,000 - 2,00,000/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Secretary, Mormugao Port Authority, Headland, Sada, Goa-403804.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mptgoa.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment