AP SSC Results 2022 | ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల | వ్యక్తిగత ఫలితాలను తనిఖీ చేయండిలా | Direct Link ఇదే..
AP ప్రస్తుతం 10వ తరగతి ఫలితాలను జూన్ 5 ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.. అయితే సాంకేతిక కారణాల కారణంగా ఆ తేదీని జూన్ 6 పొడిగించింది.. జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల తర్వాత విద్యార్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగా.. అధికారిక వెబ్ సైట్ నందు ఫలితాలకు సంబంధించిన లింక్ అప్డేట్ కాలేదు.. TET 2022 Hall Tickets Out | తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ విధానం ఇదే.. ప్రస్తుతం ఆ లింక్ అప్ డేట్ అయినది.. విద్యార్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, కేవలం తమ రోల్ నెంబర్లను ఎంటర్ చేసి తనిఖీ చేయవచ్చు.. AP SSC Results 2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://bse.ap.gov.in/ ◆ వ్యక్తిగత ఫలిత వివరాలను తనిఖీ చేయడానికి కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి. ◆ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి. ◆ ఫలితాలు కు సంబంధించిన ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ◆ ప్రింట్ పై క...