ఐటిఐ హోల్డర్లకు అద్భుత అవకాశాలు, పోస్టులు, దరఖాస్తు చివరి తేదీ, అప్లై లింక్ ఇక్కడ. CSL Opening 224 ITI Qualified Posts Apply here.
ఐటిఐ అర్హత కలిగిన భారతీయ యువతకు కొచ్చిన్ షిప్ యాడ్ బంపర్ అవకాశాలు: కేరళ రాష్ట్రం కొచ్చి లోని కొచ్చిన్ షిప్ యార్డ్ (CSL) ఐదు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 224 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 224 . పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి SSLC/పదో తరగతి/ తత్సమాన అర్హత. (వెల్డర్/ డీజిల్ మెకానిక్/ మెకానిక్ మోటార్ వెహికల్/ ప్లంబర్/ పెయింటర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్/ కార్పెంటర్/ మెషినిస్ట్/ ఫిట్టర్ ట్రేడుల్లో) ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన ఉండాలి. వయో పరిమితి : డిసెంబర్ 30, 2024 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలిం...