SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు (22.09.2022) నుండి సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులకు 12.10.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. SSC Job Alert 2022 | కేంద్రం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..! ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1673 విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. Hyderabad Job Alert 2022 | పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!