ఫలితాలు విడుదల: TG LAWCET & PGLCET 2025 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..

TG LAWCET & PGLCET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. లా & లా పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ లా మరియు పీజీ లా ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2025 ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG LAWCET & PGLCET - 2025 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను మార్చి 01, 2025 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు లేట్ ఫీ తో మే 26, 2025న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు ఈనెల 6వ తేదీన నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు తాజాగా నేడు మధ్యాహ్నం 3:30 నుండి అందుబాటులోకి వచ్చాయి. TG LAECET & PGLCET - 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి . ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://la...