TS ICET - 2022 Hall Tickets Out | తెలంగాణ ICET-2022 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS ICET - 2022 హాల్ టికెట్లు విడుదల.. డిగ్రీ అర్హతతో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి అర్హత పరీక్ష ICET - 2022, విద్యా సంవత్సరం 2022-23 కి గాను MBA(మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), MCA(మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స) కోర్సుల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు ముందుగానే ప్రకటించారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రూపంలో రాష్ట్రంలోనే 14 రీజినల్ సెంటర్లలో నిర్వహిస్తారు. TS ICET - 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా? TS ICET - 2022 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://icet.tsche.ac.in/ ◆ Home పేజీలోని Application విభాగంలోని Download HallTicket ల