విద్య పరిశోధన అభివృద్ధి సంస్థ 14,760 పోస్టులు భర్తీకి భారీ నోటిఫికేషన్.. ERDO Various Vacancies Recruitment 2023 | Apply here..
భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, విద్య పరిశోధన అభివృద్ధి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 14,760 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 06.09.2023 నుండి 30.09.2023 వరకు సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 14,760 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: బ్లాక్ ఎడ్యుకేషన్ కంట్రోలర్ - 67 , ఏరియా సూపర్వైజర్ - 1393 , బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ - 1 2,619 , అప్పర్ డివిజన్ క్లర్క్ - 220 , లోయర్ డివిజన్ క్లర్క్ - 130 , కంప్యూటర్ ఆపరేటర్ - 105 , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 82 , స్టోర్ కీపర్ - 114 .. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : పోస్టులను అనుసరించే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం :: ఆన్ల...