AP SLPRB SI PWT Admit Cards Out! | AP SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | Download here..
AP పోలీస్ అభ్యర్థులకు అలర్ట్. AP SI ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | Download here.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు AP SLPRB ఈరోజు (05.02.2023) న పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. AP SLPRB SCT PC Civil APSP PWT ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ :: క్లిక్ చేయండి . సివిల్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన కొద్ది సమయంలోనే SI ప్రాథమిక పరీక్ష హాల్టికెట్లను నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి.. హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈనెల 19న (19.92.2023) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు పేపర్-1 , మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 , పరీక్షలు జరుగుతాయి.. హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. 2. అధికా