సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్ష, స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త! చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 352 Type-III పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ లో పేర్కొన్న జిల్లాల్లో పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించే వెంటనే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, మెరిట్ లిస్ట్ ఆధారంగా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఉద్యోగం పొందండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 299.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రిన్సిపల్ - 16,
- పి జి టి లు - 98,
- సి ఆర్ టి లు - 133,
- పి ఈ టి లు - 52.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే రాష్ట్ర ప్రభుత్వ టీచర్ అర్హత పరీక్ష టెట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.
- పూర్తి విద్యార్హత సమాచారం కోసం, సబ్జెక్టుల వారీగా పోస్టులు, మరియు జిల్లాల వారీగా పోస్టులు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- 01.07.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 50 నుండి 52 సంవత్సరాల వరకు, మాజీ సైనికులకు 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వెయిటేజ్ మార్కుల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు ఫీజు రూ.300/-
ముఖ్య తేదీలు :
అధికారిక వెబ్సైట్ :: https://kgbvrecruitment.apcfss.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.















Comments
Post a Comment