Hostel Warden JOBs 2026: .హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.
IIMK నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. . డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కోజికోడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్టల్ వార్డెన్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో 12.06.2026 నుండి 02.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 పోస్ట్ పేరు : హాస్టల్ వార్డెన్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . అంగన్వాడి 2వ నోటి...









