KVS Walk In Interview 2026-27: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు. Register Now!
కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! తెలంగాణ వరంగల్ జిల్లా లోని కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం వరంగల్, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 16.03.2026 న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం వరంగల్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్రీయ విద్యాలయం వరంగల్, టీచింగ్, నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ నియామకాలు: PGT, TGT, PRT and Non-Teaching కాంట్రాక్ట్ ఉద్యోగాలు రూ.21,250 - 27,500/-. కేంద్రీయ విద్యాలయం వరంగల్. ఇంటర్వ్యూ తేదీ 16.03 .2026 . పోస్టుల వివరాలు : స...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































