డి.ఆర్.డి.ఓ హైదరాబాద్ డిగ్రీ తో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ DRDO CEPTAM 11 Admin Staff Recruitment 2023 Apply Online here..
డిగ్రీ (బి.ఏ/ బీ.కాం/ బీ.ఎస్సీ/ బి.సి.ఏ) తో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్, గా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్. 📌 మహిళ / పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వివిధ విభాగాల్లోని ప్రాజెక్ట్ స్టాప్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,220 - రూ.59,276/- చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 11 . పోస్టుల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ (PSO) - 01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ (PSAA) - 05, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ (PAA) - 05.. ఉద్యోగస్థితి :: ఒప్పంద