మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..
మహిళలకు తెలంగాణ సర్కార్ కానుక..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ వస్తుంది. తాజాగా నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి 33 జిల్లాల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వయం ఉపాధి లక్ష్యంగా 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి తెలంగాణ సర్కార్ Telsngana OBBMMS ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
క్రిస్టియన్ మైనారిటీస్ మహిళలకు స్వయం ఉపాధి వెలుగులు..
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అర్హతలు :
- క్రిస్టియన్ మైనారిటీ మహిళలు,
- నిరుపేద కుటుంబాలు,
- టైలరింగ్ నైపుణ్యం ఉన్నవారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
శిక్షణ సపోర్ట్ :
- ఆధునిక డిజైన్,
- టైలరింగ్ శిక్షణ,
- వ్యాపారం మార్గదర్శనం.
బెనిఫిట్స్ :
- ఇంటివద్దె ఆదాయం,
- స్వయం ఉపాధి,
- చిన్న వ్యాపార అవకాశాలు.
అర్హులు :
- ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలు..
సబ్సిడీ :: 100% ఉచితం..
లక్ష్యం :: స్వయం ఉపాధి..
అమలు :: క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ..
పర్యవేక్షణ :: జిల్లా కలెక్టర్లు..
అధికారిక వెబ్సైట్ :: https://tgobmms.cgg.gov.in/
ఇప్పుడే ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment