Faculty JOBs: ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..
రాత పరీక్ష లేకుండా ! NIT GOA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. . భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ చెందిన,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) గోవా, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ ను Advt.No.NITGOA/RECT/2026/OW/14, Dated: 31.08.2026 న విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ Pdf లింక్ ఇక్కడ. చదివి దరఖాస్తులను సమర్పించండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సంబంధిత సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 28. విభాగాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి Ph.D డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% ...































