ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష | ఫీజు లేదు. అప్లై చేయండి.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కొమరం భీమ్ జిల్లా శుభవార్త ! చెప్పింది.
తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
MBBS, MS, MD, DNB, M.Sc ,Ph.D అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO కొమరం భీమ్ జిల్లా భారీ శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. కొమరం భీం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్టు ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి.) పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పిడిఎఫ్ లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి వివరాలు తెలుసుకొని దరఖాస్తుల సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 99.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రొఫెసర్ : 15
- అసోసియేట్ ప్రొఫెసర్ : 26
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 34
- సీనియర్ రెసిడెంట్ : 24
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/MD/ MS/ DNB/M.Sc/PhD లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
స్థానికత :
- సొంత జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూల కోసం వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు :
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్
- అనుభవ సర్టిఫికెట్ మొదలగునవి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి,
- ప్రొఫెసర్ : రూ.1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.1,25,000/-
- సీనియర్ రెసిడెంట్ : రూ.1,06,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- O/o principal,Govt. Medical College, Kumuram Bheem Asifabad District.
ఇంటర్వ్యూ తేదీ : 11.09.2026 న
సమయం : ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 03:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 01.09.2026 ఉదయం 11:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 11.09.2026 మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment