ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల నియామకానికి ప్రకటన. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

💁🏻♂️ భారత ప్రభుత్వ సంస్థ లో డిగ్రీ డిప్లొమా విభాగంలో సివిల్ ఇంజనీరింగ్ అర్హత తో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) వివిధ విభాగాల్లో 12 పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 26.09.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 10.10.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 12. 📋 విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ ఇంజనీర్ (సివిల్) -06, ట్రైనీ సివిల్ ఇంజనీర్ - 05, టెక్నికల్ PA to చీఫ్ జనరల్ మేనేజర్ (PP&D) - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 01.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 🔎 ఎంపిక విధానం : అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన...