ప్రారంభ వేతనం రూ.40,000/-తో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్,మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. AP,TG apply here..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08.08.2026 నాటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు తేదీ 07.09.2026 నాటికి ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 389. విభాగాలు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/డిప్లమా లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూట...

















