ప్రభుత్వ ఆసుపత్రిలో.. 112 వివిధ ట్రైనీ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. టెన్త్ పాస్ వినియోగించుకోండి..
స్టీల్ కంపెనీలో మెడికల్ స్టాప్ పోస్టులు భర్తీ..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC ), లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అనుబంధ సంస్థకు చెందిన మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ పేరుగాంచిన సంస్థ రూర్కెలా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు.ఈ నోటిఫికేషన్ Pdf లింక్ ఇక్కడ. చదివి దరఖాస్తులను సమర్పించండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సంబంధిత సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 112.
విభాగాలు వారిగా పోస్టుల వివరాలు:
- మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్ : 100
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ : 07
- ఓటి /అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్ : 05
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, పీజీ డిప్లొమా, MBA,BBA లో అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాలకు మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC/ ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://sailcareers.com/#Notification
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment