బీఈ బీటెక్ తో ఉద్యోగ అవకాశాలు | Project Engineer, Technical Officer JOBs 2023 | Apply Online here..

గ్రాడ్యుయేట్లకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా హైదరాబాదులోని ఈసీఐఎల్ ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోస్ట్ లను బట్టి నోటిఫికేషన్ Annexure-1 లో సూచించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ ఆధారంగా (30.05.2023 నుండి 06.06.2023) మధ్య పాల్గొనవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు, ఇంటర్వ్యూ షెడ్యూల్ మొదలగు ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 70. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ అర్హత కలిగి ఉండాలి. అనుభవం: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల వారికి స...