TS MJPTBCW RJC-CET 2023 Results Out! | Rank Card Download here. తెలంగాణ మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

తెలంగాణ మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు విడుదల అయినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న MJPTBCW లలో విద్యా సంవత్సరం 2023-24 కు గాను రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశాలకు అర్హత పరీక్షలను ఏప్రిల్ 30, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షలకు హాజరైన 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉన్నది. TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ఏప్రిల్ 30, 2023 న TS MJPTBCW-RJC CET - 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://mjpabcwreis.cgg.gov.in/ అధికారిక హోం ప...