TS MJPTBCW RJC-CET 2023 Results Out! | Rank Card Download here. తెలంగాణ మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
తెలంగాణ మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు విడుదల అయినవి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న MJPTBCW లలో విద్యా సంవత్సరం 2023-24 కు గాను రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశాలకు అర్హత పరీక్షలను ఏప్రిల్ 30, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షలకు హాజరైన 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉన్నది.
TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.
TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఏప్రిల్ 30, 2023 న TS MJPTBCW-RJC CET - 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://mjpabcwreis.cgg.gov.in/
- అధికారిక హోం పేజీలోని Services కింద కనిపిస్తున్న Online Results link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీలోకి వచ్చారు.
- ఇక్కడ ఫలితాలను డౌన్లోడ్ చేయడం కోసం..
- హాల్ టికెట్ నెంబర్, (లేదా) మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ లను నమోదుచేసి, Get Results బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఫలితం రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/
TS MJPTBCW-RJC CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment