రామగుండం ఫెర్టిలైజర్ లో ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఇలా చేయండి.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! రామగుండం ఫెర్టిలైజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 📌 భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్) అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. Govt JOBs 2025 Don't miss.. AP, TS Can Apply Online here. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని, నోయిడా ప్రధాన కేంద్రంగా గల రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ (RFCL), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) తో అనుబంధంగా ఉన్న సంస్థ, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా Advertisement No: Rectt/01/2025 తేదీ: 12.03.2025  న విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది ఇవ్వబడిన సమ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
