ICG JOB Alert 2022 | టెన్త్/ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్, యాత్రిక్ ఉద్యోగాలు.
నిరుద్యోగులకు శుభవార్త! టెన్త్/ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీగా నావిక్, యాత్రిక్ ఉద్యోగాల భర్తీ. భారత త్రివిద దళాలకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG).. 300 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో 08సెప్టెంబర్2022 నుండి 22సెప్టెంబర్2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల.. విద్యార్హతలు: పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, మ్యాథ్య్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యునికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే.. వయో-పరిమితి: