NVSP | ECI - Launch Digital Voter ID Card | Download e-EPIC Card Brfore ...
ఓటర్ల జాబితాల్లో దోషాల సవరణకు ఏడాది పొడవునా అవకాశం. రష్ట్రాల సీఈవోలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వర్చువల్ సమావేశం. దేశంలోని ఓటర్ జాబితాను దోషరహితం చేయడానికి, ఎప్పటి కప్పుడు వ్యక్తిగత, చిరునామా మొదలగు వివరాలను నవీనీకరించడానికి, నేషనల్ ఓటర్ సర్విస్ పోర్టల్ అనుకూలంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) సుశీల్ చంద్ర ప్రకటనలో తెలిపారు. వీటికి సంభందిచి ప్రజలకు సంవత్సరానికి 12 నెలలు కొత్త ఓటర్ల నమోదు ప్రారంభించాలని, వ్యక్తిగత వివరాలు, చిరునామా, పుట్టిన తేదీ, పేరులో దోషాల సవరణలకు ప్రజలకనుకూలంగా అవసరమైన చర్యలను సాధ్యమైనంత త్వరగా అందించాలని, రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అదికారులకు ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహించి,రాజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించడానికి కృషిచేయాలన్నారు. మంగళవారం 15.06.2021 నా జరిగిన వర్చువల్ మీటింగ్ లో జరిగిన సమావేశం లో రష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య అన్నికల అదికారులతో దీనిని ఉద్దేశించి సుశీల్ చంద్ర సమావేశమైయ్యారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఓటరు అనుకూల విధానాలను అమలుచేయాలని, కాలనియంత్రణలు పాటించాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర