SSC CGL Recruitment 2021 || Any Graduate may apply || Various posts are available here || Check eligibility and Online Apply..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL-2021) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సిబిఐ, ఎంఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టిక్, సిబిఐసి మొదలగు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో సహా వివిధ విభాగాల్లో 'గ్రూప్-బి, 'గ్రూప్-సి' పోస్టుల భర్తీకి.. గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ " కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్" సి జి ఎల్ -2021 నోటిఫికేషన్ పూర్తి వివరాలు; అనగా.. పోస్టుల వివరాలు, అర్హత ప్రమాణాలు, వయసు, సిలబస్,పరీక్ష సెంటర్లు, పరీక్ష విధానం, సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తులకు చివరి తేదీ.. మొదలగు అన్ని విషయాలను ఈ పేజీలో తెలుసుకోండి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానమైన పోస్టులు ఉండే ssc-cgl నోటిఫికేషన్ 2021 విడుదలైనది.. ఎంతో కాలంగా సెంట్రల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా.. ఎంతటి తీవ్రమైన పోటీ ఉన్