V TG CET-2023 Phase-1 Results Out! | తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZfKULYDRfTb1lYUjnT11JLqnnysh65Xiijd9G_C-INxxO6tWHAxtSXjgwPAsSDfxplunDbtU3S_X_3gIYzjp6B5HcN6f9YnicUdngeeYBMjCBJ50WSQbWvKypgFFKj8gkHCdaqQQw2872v8rIPdbBSFB3fMpHwwlSzO_qyXylZ8G5Bb2Kr0ekivOy/w673-h378/V%20TG%20CET%202023%20Phase1%20Results%20Out!%20Download%20here.jpg)
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు తాజాగా నేడు విడుదల అయినవి. తెలంగాణ రాష్ట్ర గురుకుల (TTWREIS, TSWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా సంస్థల్లో 5వ తరగతి ప్రవేశం కొరకు ఏప్రిల్ 23, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షలకు హాజరైన నాలుగవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉన్నది. V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. V TG (GURUKUL) CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ఏప్రిల్ 23, 2023 న V TG (GURUKUL) CET - 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/ అధికారిక వెబ్ పేజీలోని Notification లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు, తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్, ఫలితాలకు సంబంధించిన వివరాలు ఉన్నటువంటి పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు. అధికారిక హోం పేజీలోని Services కింద కనిపిస్తున్నకనిప