V TG CET-2023 Phase-1 Results Out! | తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు తాజాగా నేడు విడుదల అయినవి.
తెలంగాణ రాష్ట్ర గురుకుల (TTWREIS, TSWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా సంస్థల్లో 5వ తరగతి ప్రవేశం కొరకు ఏప్రిల్ 23, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షలకు హాజరైన నాలుగవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉన్నది.
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఏప్రిల్ 23, 2023 న V TG (GURUKUL) CET - 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
- అధికారిక వెబ్ పేజీలోని Notification లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు, తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్, ఫలితాలకు సంబంధించిన వివరాలు ఉన్నటువంటి పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- అధికారిక హోం పేజీలోని Services కింద కనిపిస్తున్నకనిపిస్తున్న Phase-1 Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీలోకి వచ్చారు.
- ఇక్కడ ఫలితాలను డౌన్లోడ్ చేయడం కోసం..
- హాల్ టికెట్ నెంబర్, (లేదా) మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ లను నమోదుచేసి, Get Results బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఫలితం రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
📌 సూచన:
V TG (GURUKUL) CET - 2023 Phase -1 లో ఎంపిక కాని విద్యార్థులకు Result కాలంలో Not Selected in Phase-1 అని చూపిస్తుంది. Phase -2 ఫలితాలకోసం వేచి చూడండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment