డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేదు, హైదరాబాద్ లో పోస్టింగ్ NRSC Opening Permanent Posts Apply Online here..
డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( NRSC ) భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ & ప్రామాణిక అర్హత పరీక్షల స్కోర్ ఆధారంగా.. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,000/- ప్రతి నెల వేతనం గా అందుకోవచ్చు.. భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ ( ISRO ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ కేంద్రంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ( JRF ), రీసెర్చ్ సైంటిస్ట్ ( RS ), ప్రాజెక్ట్ సైంటిస్ట్ ( PS ), ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( PA ) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 18, 2024 12:00 గంటల నుండి ప్రా