రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ. అకడమిక్ మెరిట్ తో ఎంపిక. దరఖాస్తు చేయండి.. ISRO URSC 410 Apprentice Trainee Notification Apply Online here..
ఉద్యోగార్థులకు శుభవార్త!
- డిప్లొమా, డిగ్రీ (B.E/ B.Tech)అర్హత తో అప్రెంటిస్ ఉద్యోగాలు విడుదల.
- భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోండి.
- రాత పరీక్ష లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు.
దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న (గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్) అర్హత కలిగిన యువతకు యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త!. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 410 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300/- వేతనం చెల్లిస్తారు.
భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ (URSC) అప్రెంటిస్ శిక్షణ బెంగుళూరు కేంద్రంగా గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ కేటగిరిలో ఖాళీగా ఉన్న మొత్తం 410 అప్రెంటిస్ సీట్ల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ Advt. No. URSC:03:2026 తేదీ: 29.07.2026 ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.07.2026 @ 12:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు 28.08.2026 రాత్రి 11:59.
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, అనగా; నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు లింక్ మొదలగునవి.. ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం కాలిన సంఖ్య :: 410
విభాగాల వారీగా ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ - 220,
- టెక్నీషియన్ - 120,
- కమర్షియల్ - 70.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. B.E, BTech సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 2022, 2023, 2024, 2025, & 2026 లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులు.
వయో-పరిమితి :
- 29.07.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీలకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపికలు అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం లో రూ.10,900/- నుండి రూ.12,300/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.07.2026 @ 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.08.2026 రాత్రి 11:59 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/ & https://www.isro.gov.in/URSCRecruitment12.html
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























Comments
Post a Comment