ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హత తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు జనవరి 06.10.2026 నుండి 27.10.2026 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారం అనగ; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 166. 📌 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/టెక్నికల్) డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 01, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రి...









