ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ తదితర పోస్టులు విడుదల, ఇలా అప్లై చేయండి.
Inter, Degree అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) గ్రూప్-B, గ్రూప్-C విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 17.09.2026 నుండి 16.10.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
రాత పరీక్ష విధానం :
పరీక్ష సెంటర్లు :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://bmhrc.ac.in/content/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16.10.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 66.
విభాగాలు :
- ట్యూటర్ నర్సింగ్ కాలేజ్
- నర్సింగ్ ఆఫీసర్
- టెక్నీషియన్ మెడికల్
- అటెండెంట్ మెడికల్
- పర్సనల్ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, బిఎస్సి నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్ష విధానం :
- రాత పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.
- మల్టిపుల్ ఛాయిస్ రూపంలో పరీక్ష ఉంటుంది.
- సెక్షన్ -A లో
- జనరల్ ఇంటిలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ ల నుండి మొత్తం 50 ప్రశ్నలు, 50 మార్కులకు,
- సెక్షన్ - B లో
- సబ్జెక్టుకు సంబంధించిన 50 ప్రశ్నలు, 50 మార్కులకు అడుగుతారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్లు :
- భోపాల్, ఢిల్లీ, నాగపూర్ లో ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,500/- నుండి రూ.1,42,400/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు /మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://bmhrc.ac.in/content/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.09.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16.10.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment