నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR CRIDA Hyderabad Walk-In-Interview for YP Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త! హైదరాబాద్, సంతోష్ నగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (CRIDR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను నవంబర్ 20, 2023న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం డిసెంబర్ 7, 2023 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04 . పోస్టుల వారీగా ఖాళీలు : యంగ్ ప్రొఫెషనల్ - II - 01, యంగ్ ప్రొఫెషనల్ - I - 02, యంగ్ ప్రొఫెషనల్ - I - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి. వయో-పరిమితి: 21 నుండి 45 సంవత్సరాలకు మిం