తెలంగాణ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోయే జనాభా లెక్కలు, 2027 లో నిర్వహించే కార్యక్రమాలు సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
వికారాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ కార్యాలయం జిల్లాలోని 20 మండలాలు 4 పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం స్థానిక జిల్లా యువత దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ మునిసిపల్ కమిషనర్ విక్రంసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులు పూర్తిగా పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నట్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు (20 మండలాలకు ఒక్కొక్కటిగా & 4 పురపాలక సంఘాలకు ఒక్కొక్కటిగా & చీఫ్ ప్లానింగ్ కార్యాలయానికి రెండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు) అలాగే 1 మల్టీ టాస్కింగ్ పోస్ట్ భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చివరలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ల కు సంప్రదించాలని ఆయన తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు.. కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ నిమిషానికి 20 నుండి 30 పదాలు టైపింగ్ వేగం ఎమ్మెస్ ఆఫీస్ డేటా ఎంట్రీ అనుభవం డిజిటల్ మొబైల్ అప్లికేషన్ పై పరిజ్ఞానం అర్హతలు కలిగి ఉండాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు.. ఇంటర్మీడియట్ అర్హతతో డేటా ఎంట్రీ, ఎమ్మెస్ ఆఫీస్, టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
గౌరవ వేతనం :
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 25,000/-,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ. 18,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను స్వయంగా ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా ఫామ్ ను పూర్తి చేసి,
- విద్యార్హత ధ్రువపత్రాలు,
- అనుభవం సర్టిఫికెట్,
- 2 ఫోటోలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రము మొదలగు కాపీలు,
- 2 జిరాక్స్ సెట్లు తో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- మెప్మా, వికారాబాద్ మునిసిపల్ ఆఫీస్ నందు స్వయంగా సమర్పించాలి.
- అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం మరవకండి.
దరఖాస్తు చివరి తేదీ :: 09.03.2026 సాయంత్రం 05:00 గంటల లోపు.
- మరింత సమాచారం కోసం వికారాబాద్ మునిసిపాలిటీలో గల మేప్మా సెక్షన్ లో సంప్రదించగలరు.
ఫోన్ నంబర్ 9177934822, 9398003089.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment