Jhansi Cantonment Board Permanent JOBs 2023 | 10పాస్ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | Apply Online here..
10పాస్ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డు, 10వ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్హతలతో , వివిధ విభాగాల్లోని శాశ్వత ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 20.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు Pay Level 1-10 (as per 7th CPC) ప్రకారం అన్ని లెవెల్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 17 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్ E/M - 01, అసిస్టెంట్ టీచర్ - 04, జూనియర్ అసిస్టెంట్ - 03, స్టెనియో గ్రాఫర్ - 01, ఎలక్ట్రీషియన్ - 01, మెకానిక్-కమ్-డ్రైవర్ - 02, ఆఫీస్ అసిస్టెంట్(peon) - 03, మెయిల్ - 01, డ్రెస్సర్ - 01.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డి