రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RDC CET - 2023 | Apply Online here..
MJPTBCW RDC CET - 2023: రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు: మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా( 2022-23 ) లో Inter 2nd Year చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న డిగ్రీ గ్రూప్స్, పరీక్ష విధానం, మొదలగు పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మీ కోసం.. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RJC CET - 2023 | Apply Online here.. 6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here.. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ గురుకుల కళాశాలల: రాష్ట్ర వ్యాప్తంగా 14 డిగ్రీ కళాశా