Mega Job Mela 2022 | ఈ నెల 31న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలల్లో జాబ్ మేళా ప్రకటన విడుదల | నేరుగా ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక | పూర్తి వివరాలివే...
ఈ నెల 31నా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలల్లో మెగా జాబ్ మేలా.. వివరాలివే.. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ నెల 31వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపాయి. ఈ జాబ్ మేళా లో వివిధ కంపెనీలు పాల్గొని నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజీ, ఎంబీఏ, ఎంబీఏ.. ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం ఈ క్రింద తెలిపిన వివరాల ను పరిశీలించండి. జాబ్ మేళా నిర్వహిస్తున్న రాష్ట్రాలు: 1. తెలంగాణ, 2. ఆంధ్ర ప్రదేశ్. 1. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ ఈ నెల 31న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళా లో ప్రముఖ ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహబూబాబాద్ జిల్లాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా పని చేయడానికి పదవ తరగతి/ ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి శ్రీ ఆర్.డి.యస్. వి. రామకృష్ణ గారు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన