✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఈ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.08.2026
  •  
  • NEW! 🎉 నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా..Apply here చి.తే:25.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ 1110 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:29.08.2026
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Mega Job Mela 2022 | ఈ నెల 31న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలల్లో జాబ్ మేళా ప్రకటన విడుదల | నేరుగా ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక | పూర్తి వివరాలివే...

    ఈ నెల 31నా తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రాలల్లో మెగా జాబ్ మేలా.. వివరాలివే..

    తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ నెల 31వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపాయి. ఈ జాబ్ మేళా లో వివిధ కంపెనీలు పాల్గొని నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజీ, ఎంబీఏ, ఎంబీఏ.. ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు. 

    ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం ఈ క్రింద తెలిపిన వివరాల ను పరిశీలించండి.


    జాబ్ మేళా నిర్వహిస్తున్న రాష్ట్రాలు:

    1. తెలంగాణ, 2. ఆంధ్ర ప్రదేశ్.


    1. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ ఈ నెల 31న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళా లో ప్రముఖ ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహబూబాబాద్ జిల్లాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా పని చేయడానికి పదవ తరగతి/ ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి శ్రీ ఆర్.డి.యస్. వి. రామకృష్ణ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

                        అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తన బయోడేటా, ఆధార్ కార్డు తీసుకొని తేదీ:31.01.2022 న మహబూబాబాద్ లోని జిల్లా ఉపాధి కార్యాలయం లో జరుగు జాబ్ మేళా కు హాజరు ఐ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.


    ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి/ ఇంటర్మీడియట్ విద్యతో పాటు, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండవలెనన్నారు.

    ఖాళీలు: 20.

    పని చేయవలసిన ప్రదేశం: మహబూబాబాద్ జిల్లా.

    జీతం: ₹.14,000-18,000/-.



    2. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా, నెల్లూరు జిల్లాలో ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31న గుంటూరు జిల్లాలోని ప్లానెట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి బాజీ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్బిఐ కార్డ్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు బయో-డేటా, సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, కాఫీలతో పాస్పోర్ట్ ఫోటోలతో, ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. 

    అమరావతి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న ప్లానెట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఉదయం 09:30 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఈ ఉద్యోగం ఎలా జరుగుతుందని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కొరకు అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9492158153 నెంబర్ను సంప్రదించాలన్నారు.


    3. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 31 న నెల్లూరు జిల్లాలోని వి.ఆర్ కాలేజ్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డి మార్ట్ కంపెనీ నందు క్యాషియర్, గోదాము అసిస్టెంట్, సేల్స్ అసోసియేట్స్, ప్యాకర్స్ రైతులకు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ఈ ఉద్యోగాలకు పదవ తరగతి పాస్ నుండి డిగ్రీ వరకు విద్యార్హత కలిగి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు దాటని వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే యురేకా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నందు కస్టమర్ సర్వీసెస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని 18 నుండి 30 సంవత్సరాలు దాటని నిరుద్యోగ యువత అర్హులన్నారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కొరకు అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9177824585, 8639835953 నెంబర్లను సంప్రదించాలన్నారు.


    4. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.మహా భాష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ జియో, చోళ ఎమ్మెస్ జనరల్ ఇన్సూరెన్స్, కాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హాజరవుతున్నట్లు వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాల కోసం మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఇంటర్, డిగ్రీ విద్యార్హత తోపాటు మార్కెటింగ్, సేల్స్, కాల్ సెంటర్ విభాగాల్లో అనుభవం కలిగిన వారు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. 

    ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ ఉదయం 8:30 గంటలకు దరఖాస్తు ఫామ్ ఆధార్ కార్డుతో హాజరై తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9104943757, 998885335 నెంబర్లలో సంప్రదించాలని నిరుద్యోగ యువతకు సూచించారు.


    💧ఇతర సంధెహాలకోసం: Comment 💬 చేయండి. elearningbadi.in మీ సంధెహాలకు స్పందిస్తుంది.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 25-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 29-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..

    ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇప్పుడే అప్లయ్ చేయండి

    ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here

    రూ.88,000/- జీతంతో ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేయండి.

    నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎస్బిఐ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    50వేల గౌరవ వేతనంతో గెస్ట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు విడుదల. దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..