రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త !
రాత పరీక్ష లేకుండా ! సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), ఎగ్జిక్యూటివ్ పోస్టుల భారీ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 05.06.2026 @ 11:00AM నుండి 25.06.2026 @ 11:59PM నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్.
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://www.hindustancopper.com
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 05.06.2026 ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 70
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్.
విభాగాలు :
- మైనింగ్
- జియాలజీ
- మెకానికల్
- సివిల్
- హెచ్ ఆర్
- ఫైనాన్స్
- ఎలక్ట్రికల్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (మైనింగ్ ఇంజనీరింగ్/బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంబీబీఎస్), పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సు లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.05.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు -05 సంవత్సరాలు,
- ఓబిసి అభ్యర్థులకు -03 సంవత్సరాలు
- పిడబ్ల్యూడి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు -10 సంవత్సరాలు,
- పిడబ్ల్యూడి /ఓబిసి (నామ్ క్రైమ్ లేయర్) అభ్యర్థులకు -13 సంవత్సరాలు,
- పిడబ్ల్యూడి /ఎస్సి /ఎస్టి అభ్యర్థులకు -15 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్ మెన్ వారికి -05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సదలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.93,400/- నుండి రూ.1,30,760/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.hindustancopper.com
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 05.06.2026 ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.06.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

















Comments
Post a Comment